People of telangana gave a resounding victory to TRS said the party working President KTR. He thanked the people of the state for giving a single sided mandate. He assured that all the promised would be converted into reality by the TRS government.
#ktr rally
#kcr
#kcrpramanasweekaram
#ktr
#ktrworkingpresident
#kcrpressmeet
#kcroncongresswin
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet

కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తొలిసారి కావడం విశేషం. జాతీయస్థాయి రాజకీయాలపై దృష్టి పెడతానని చెబుతూ వచ్చిన కేసీఆర్.. ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఈక్రమంలో పార్టీని కాపాడుకోవడం, మరింత బలోపేతం చేయడానికి తనయుడు కేటీఆర్ భుజస్కందాలపై బాధ్యతలు పెట్టారు.